అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించిన కలెక్టర్

అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించిన కలెక్టర్

PLD: కలెక్టర్ కృత్తికా శుక్లా మంగళవారం సాంఘిక సంక్షేమ వసతి గృహాలపై అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. వసతి గృహాల్లో మౌలిక వసతుల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులకు మెరుగైన సౌకర్యాలు కల్పించడానికి ప్రభుత్వం అన్ని రకాల సంక్షేమ పథకాలను అమలు చేస్తోందని కలెక్టర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో గురజాల ఆర్డీవో మురళీకృష్ణ, తదితరులు పాల్గొన్నారు.