'48 గంటల్లో వరి కొనుగోలు కేంద్రాలను ప్రారంభించాలి'

'48 గంటల్లో వరి కొనుగోలు కేంద్రాలను ప్రారంభించాలి'

ASF: 48 గంటల్లో అన్ని వరి కొనుగోలు కేంద్రాలను ప్రారంభించాలని BRS సిర్పూర్ సోషల్ మీడియా కన్వీనర్ దొబ్బల మంగేష్ డిమాండ్ చేశారు. మంగళవారం మాట్లాడుతూ.. 50% వరి కోతలు పూర్తయినప్పటికీ, చాలా చోట్ల వరి కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. 48 గంటల్లో కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాలని లేకుంటే ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొస్తామన్నారు.