నియోజకవర్గం ప్రజలకు హోలీ శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే

నియోజకవర్గం ప్రజలకు హోలీ శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యే

SKLM: నరసన్నపేట నియోజకవర్గ ప్రజలకు ఎమ్మెల్యే బగ్గు రమణమూర్తి హోలీ శుభాకాంక్షలు తెలిపారు. ఈ మేరకు ఆయన మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. హోలీను సురక్షితంగా జరుపుకోవాలని సూచించారు. హానికరమైన రసాయన రంగులను ఉపయోగించవద్దని, సహజ రంగులను మాత్రమే వాడాలని కోరారు.