ఎస్పీ ఎదుట ఐదుగురు మావోయిస్టులు లొంగుబాటు

ఎస్పీ ఎదుట ఐదుగురు మావోయిస్టులు లొంగుబాటు

MLG: ములుగు జిల్లా ఎస్పీ శబరీష్ ఎదుట కోమటిపల్లి RPC కమిటీ చెందిన వివిధ హోదాలో పనిచేసిన 05 మావోయిస్టు దళ సభ్యులు బుధవారం లొంగిపోయారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. పోలీసులు నిర్వహిస్తున్న, పోరుకన్నా ఊరు మిన్న మన ఊరుకు తిరిగి రండి, అనే కార్యక్రమం సత్పాల్ సత్ఫలితాలను ఇస్తుంది. లొంగిపోయిన మావోయిస్టుల మీద ఉన్నటువంటి రివార్డు 24 గంటల్లో వారి అకౌంట్లో జమ చేస్తాం అన్నారు.