పోటీ పరీక్షల ప్రత్యేకం: ఇవాళ్టి ప్రశ్న
స్వతంత్ర భారత్‌లో తొలి జనగణన ఏ సంవత్సరంలో జరిగింది?
ఎ) 1947
బి) 1948
సి) 1950
డి) 1951
నిన్నటి ప్రశ్న: ఏఐ సమ్మిట్ 2026 ఎక్కడ జరిగింది?
జవాబు: భారత్ మండపం, న్యూఢిల్లీ