తెలంగాణ జాగృతి తాడ్వాయి అధ్యక్షుడిగా భుజంగరావు

తెలంగాణ జాగృతి తాడ్వాయి అధ్యక్షుడిగా భుజంగరావు

KMR: తాడ్వాయి మండల తెలంగాణ జాగృతి అధ్యక్షునిగా భుజంగరావు నియమితులయ్యారు. ఆయన సేవలను గుర్తించి బాధ్యతలు అప్పగించినట్లు జిల్లా అధ్యక్షుడు సంపత్ గౌడ్ తెలిపారు. సందర్భంగా భుజంగరావును రాష్ట్ర అధ్యక్షురాలు కవిత అభినందించారు. తనపై నమ్మకంతో అప్పగించిన పదవికి పూర్తి స్థాయిలో న్యాయం చేస్తానని, సంస్థ బలోపేతానికి కృషి చేస్తానని భుజంగరావు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలిపారు.