VIDEO: 'అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులు సత్వరమే పూర్తి చేయండి'

KMM: మధిర పట్టణంలో జరిగే అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులు నాణ్యతతో సత్వరమే పూర్తి చేయాలని Dy.CM భట్టి విక్రమార్క అధికారులను ఆదేశించారు. సోమవారం మధిర పట్టణ అభివృద్ధి పనులపై మున్సిపల్ ఉన్నతాధికారులతో సమగ్ర సమీక్ష సమావేశం నిర్వహించారు. నెలకు ఒకసారి మున్సిపల్ ఇంజనీర్ ఇన్ చీఫ్ (ENC), ప్రతి 15 రోజులకు సీఈ స్థాయి అధికారులు విధిగా పనులను పరిశీలించాలన్నారు.