టిప్పర్ ఢీకొని.. పాల వ్యాపారి మృతి

టిప్పర్ ఢీకొని.. పాల వ్యాపారి మృతి

HNK: హసన్‌పర్తి మండలం గంటరూపల్లి ఓఆర్ఆర్ వద్ద ఇవాళ జరిగిన రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం.. ఎల్కతుర్తి మండలం కేశవాపూర్‌కు చెందిన పాల వ్యాపారి ఈర కుశుడు (38) అక్కడికక్కడే మృతి చెందినట్లు వారు తెలిపారు. హైవే పనులు చేస్తున్న టిప్పర్ బైక్‌ను ఢీకొనడంతో ఆయన పూర్తిగా ఛిద్రమైనట్లు వారు పేర్కొన్నారు. పండగా రోజు కుటుంబంలో తీవ్ర విషాదంగా నెలకొంది.