రోగ్ భోగ్ భండార్ పూజలకు హాజరైన ఎమ్మెల్యే

రోగ్ భోగ్ భండార్ పూజలకు హాజరైన ఎమ్మెల్యే

NLG: దామరచర్ల మండలం వీర్లపాలెంలోని యాదాద్రి థర్మల్ ప్లాంట్ ఉద్యోగులు ఏర్పాటుచేసిన సంత సేవాలాల్ మహారాజ్ జయంతి భోగ్ భండార్‌కు మిర్యాలగూడ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజలు చెప్పారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. నియోజకవర్గ వ్యాప్తంగా ఉన్న గిరిజనుల అభివృద్ధి కోసం కృషి చేస్తానన్నారు. సంత్ సేవాలాల్ మహారాజ్ ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని కోరారు.