మహా ధర్నాకు తరలి వెళ్ళిన అవుట్సోర్సింగ్ ఉద్యోగులు

మహా ధర్నాకు తరలి వెళ్ళిన అవుట్సోర్సింగ్ ఉద్యోగులు

KMR: హైదరాబాద్ ధర్నా చౌక్ రాష్ట్ర ఔట్సోర్సింగ్ ఉద్యోగుల జేఏసీ ఆధ్వర్యంలో నేడు తలపెట్టిన మహా ధర్నా కార్యక్రమానికి రాష్ట్ర ఉపాధ్యక్షుడు అరుణ్ కుమార్ ఆధ్వర్యంలో కామారెడ్డి జిల్లా జేఏసీ అధ్యక్షులు అలావుద్దీన్‌తో కలిసి హైదరాబాద్‌కు తరలి వెళ్లారు. ఈ కార్యక్రమానికి జిల్లా నుంచి సుమారు 200 మంది వరకు తరలి వెళ్లినట్లు ఈ సందర్భంగా తెలియజేశారు.