కొండా సురేఖతో ఎలాంటి విభేదాలు లేవు: మంత్రి సీతక్క

కొండా సురేఖతో ఎలాంటి విభేదాలు లేవు: మంత్రి సీతక్క

MLG: మంత్రి కొండా సురేఖతో తనకి ఎలాంటి విభేదాలు లేవని మంత్రి సీతక్క స్పష్టం చేశారు. ' మా ఇద్దరి మధ్య రాజకీయ విభేదాలు తప్ప వ్యక్తిగత విభేదాలు లేవు. మేం అక్కా చెల్లెళ్లలాగా కలిసే ఉన్నాం. కొంతమంది వ్యక్తులు మాపై అనవసరమైన దుష్ప్రచారం చేస్తున్నారు. రాజకీయాల్లో ఆడబిడ్డలు ఎదుగుతుంటే ఓర్వలేకపోతున్నారు' అని ఆమె పేర్కొన్నారు.