ప్రజలకు పారదర్శకమైన సేవలందించాలి: కలెక్టర్ సృజన

ప్రజలకు పారదర్శకమైన సేవలందించాలి: కలెక్టర్ సృజన

NTR: అధికారులు, ఉద్యోగులు సమన్వయంతో ప్రజలకు పారదర్శకమైన సేవలందించాలని కలెక్టర్ సృజన అన్నారు. ఎన్టీఆర్ జిల్లా నూతన కలెక్టర్ పదవీ బాధ్యతలు స్వీకరించిన సృజనను ఏపీ ఎన్టీవో అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు విద్యాసాగర్ కార్యవర్గ సభ్యులు గురువారం కలిశారు. గతంలో సబ్ కలెక్టర్‌గా పనిచేసినప్పుడు ఉద్యోగులు ఎంతగానో సహకరించారన్నారు.