పైప్‌లైన్ ప్రాజెక్టు పనులపై బహిరంగ విచారణ

VZM: హెచ్‌పీసీఎల్ అండర్ గ్రౌండ్ పైప్‌లైన్ విశాఖపట్నం నుంచి రాయపూర్ వరకు వేస్తున్నారని భూ సేకరణ అధికారి డిప్యూటీ కలెక్టర్ ఎస్ సుధాసాగర్ చెప్పారు. మంగళవారం గజపతినగరం ఎంపీడీవో కార్యాలయంలో గంగ చోళ్ళపెంటకు చెందిన 14 మంది అభ్యంతరాలు తెలపడంతో బహిరంగ విచారణ జరిపారు. ఆరు అడుగుల లోతులో పైప్‌లైన్లు వేయడం జరుగుతుందన్నారు.