'అంబేద్కర్ అందరివాడు'

'అంబేద్కర్ అందరివాడు'

NRML: భారత రాజ్యాంగాన్ని రచించిన అంబేద్కర్ అందరివాడని ఖానాపూర్ పట్టణంలోని మహాత్మ జ్యోతిబాపూలే గురుకుల పాఠశాల సిబ్బంది అన్నారు. అంబేద్కర్ వర్ధంతిని పురస్కరించుకొని శనివారం పాఠశాల ఆవరణలో ప్రిన్సిపాల్, ఉపాధ్యాయులు, విద్యార్థులు అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.