ఆ ముగ్గురిని గుర్తుపెట్టుకోవాలి: మంత్రి అనగాని

ఆ ముగ్గురిని గుర్తుపెట్టుకోవాలి: మంత్రి అనగాని

AP: బాపట్ల జిల్లా రేపల్లె నియోజకవర్గంలో మంత్రులు అనగాని సత్యప్రసాద్, పార్థసారథి పర్యటించారు. ఈ నేపథ్యంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. మంత్రి అనగాని మాట్లాడుతూ.. ఏ ఎన్నిక వచ్చినా సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ప్రధాని మోదీని అందరూ గుర్తుపెట్టుకోవాలని చెప్పారు. పెట్టుబడులు తెచ్చి 20 లక్షల మందికి ఉపాధి కల్పిస్తున్నామని వెల్లడించారు.