చిత్తూరు జిల్లా టాప్ న్యూస్ @9PM
➢ చిత్తూరు మహిళా పోలీస్ స్టేషన్‌ను సందర్శించిన స్కూల్ విద్యార్థులు
➢ చిత్తూరు ట్రాఫిక్ పోలీస్ స్టేషన్‌లో చలివేంద్రాన్ని ప్రారంభించిన ఎస్పీ రాజశేఖర్ రాజు
➢ కాణిపాకంలో వినాయకుడిని దర్శించుకున్న తెలంగాణ ప్రభుత్వ సలహాదారుడు శ్రీనివాసరాజు
➢ జిల్లాలో పెరుగుతున్న ఉష్ట్రోగ్రత.. ఉక్కిరిబిక్కిరి అవుతున్న ప్రజలు