‘50 శాతం రాయితీపై పశువుల దాణా’

‘50 శాతం రాయితీపై పశువుల దాణా’

KRNL: సి.బెళగల్ మండల పాడి రైతులకు రాష్ట్ర ప్రభుత్వం 50% రాయితీతో పశువుల దాణాను అందిస్తోందని మండల పశువైద్యులు డాక్టర్ ప్రవీణ్ కుమార్ సోమవారం తెలిపారు. 50 కేజీల పశువుల దాన రూ.1,111 ఉండగా, ప్రభుత్వం రూ.555కే అందిస్తుందని చెప్పారు. మండలానికి 200 బ్యాగులు వచ్చాయని, రైతు సేవా కేంద్రాలలో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు.