'అసంపూర్తిగా వదిలేసిన కాలువలను పూర్తి చేయాలి'

'అసంపూర్తిగా వదిలేసిన కాలువలను పూర్తి చేయాలి'

NLG: నల్గొండ మండలం అప్పాజీపేటలో అసంపూర్తిగా వదిలేసిన కాలువలను శనివారం CPI(M) జిల్లా బృందం పరిశీలించింది. ఈ సందర్భంగా జిల్లా కార్యదర్శి తుమ్మల వీరారెడ్డి మాట్లాడుతూ.. 18 సంవత్సరాలు గడిచినా నార్కట్ పల్లి మండలం బ్రాహ్మణ వెల్లంల ఉదయ సముద్రం ప్రాజెక్టు నేటికీ పూర్తి కాకపోవడం సిగ్గుచేటన్నారు. అసంపూర్తిగా వదిలేసిన కాలువలను వెంటనే పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.