రైతు అభ్యున్నతే రాష్ట్ర అభ్యున్నతి MLA

రైతు అభ్యున్నతే రాష్ట్ర అభ్యున్నతి MLA

SKLM: రైతు అభ్యున్నతే రాష్ట్ర అభ్యున్నతి అని పాతపట్నం ఎమ్మెల్యే గోవిందరావు అన్నారు. శుక్రవారం పాతపట్నం మండలం కాగువాడ గ్రామంలో 'రైతన్న మీ కోసం' కార్యక్రమం అధికారులు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా స్థానిక ఎమ్మెల్యే గోవిందరావు హాజరయ్యారు. రైతును రాజును చేయడం కూటమి ప్రభుత్వం ధ్యేయం అని పేర్కొన్నారు.