VIDEO: బోసిపోయిన మార్కెట్‌కు జన కల
ASF: బెజ్జూర్ మండల కేంద్రంలో రెండవ సాధారణ గ్రామపంచాయతీ ఎన్నికల నేపథ్యంలో సందడి వాతావరణం నెలకొంది.నామినేషన్ ఈరోజు చివరి రోజు కావడంతో ఉదయం నుంచే నామినేషన్ వేసే అభ్యర్థులు పెద్ద ఎత్తున మండల కేంద్రానికి చేరుకున్నారు. గత 15 రోజుల నుండి బోసిపోయిన బస్టాండ్ ఏరియా మొత్తం జన సందోహంతో కళకళలాడుతోంది.