VIDEO: అయిజ మున్సిపాలిటీలో గడ్డివాము దగ్ధం
GDWL: అయిజ మున్సిపాలిటీ పరిధిలోని బుధవారం తెల్లవారుజామున గడ్డివాము దగ్ధం అయినట్లు స్థానికులు తెలిపారు. ఒక్కసారిగా మంటలు భారీ ఎత్తున ఎగిసిపడండంతో స్థానికులంతా ఒకేసారి ప్రమాదం జరిగిన చోటికి ఒక్కసారిగా గొమ్మి కూడారు. ఈ ఘటనపై స్థానిక పోలీసులు విచారణ చేపట్టారు. ఈ ఘటన గురించి పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.