ప్రజావాణి కార్యక్రమంలో కమిషనర్

ప్రజావాణి కార్యక్రమంలో కమిషనర్

WGL: బల్దియా ప్రధాన కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో గ్రేటర్ కమీషనర్ అశ్విని తానాజీ వాకడే పాల్గొని ప్రజల వద్ద నుండి వినతులను స్వీకరించారు. ప్రజావాణి వినతులను సత్వరమే పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని కమిషనర్ అధికారులకు సూచించారు. కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు, ప్రజలు పాల్గొన్నారు.