9200mAh బ్యాటరీతో షావోమీ కొత్త ప్యాడ్‌ 8

9200mAh బ్యాటరీతో షావోమీ కొత్త ప్యాడ్‌ 8

ప్రముఖ ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల తయారీ సంస్థ షావోమీ దేశీయ మార్కెట్‌లోకి 9200mAh బ్యాటరీతో ప్యాడ్ 8ను విడుదల చేసింది. 8GB+128GB రూ.33,999, 12GB+256GB రూ.35,999, నానో టెక్స్చర్ డిస్‌ప్లే వేరియంట్ 12GB+256GB రూ.38,999, క్రియేటర్‌ ఎడిషన్‌ ప్రారంభ ధర రూ.41,999గా ఉంది. ఇదే మోడల్‌ నానో టెక్స్చర్‌ డిస్‌ప్లే ధరను రూ.43,999గా పేర్కొంది.