VIDEO: మోడీ సభకు చెన్నూరు నాయకులు తరలింపు
KDP: సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్ సందర్భంగా కర్నూలు జిల్లాలోని కమలాపురంలో నిర్వహిస్తున్న శ్రీ నరేంద్ర మోడీ గారి సభకు చెన్నూరు మండల నాయకులు బయలుదేరారు. ఈ కార్యక్రమంలో మాట్లాడుతూ.. జీఎస్టీ వల్ల సామాన్య ప్రజలకు తక్కువ ధరలో నిత్యవసర సరుకులు అందుబాటులోకి వస్తాయని, దేశ భవిష్యత్తు కోసం ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ నిరంతరం కృషి చేస్తున్నారని నాయకులు తెలిపారు.