మహిళను కించపరిచిన ఆర్టీసీ డ్రైవర్
GDWL: గద్వాల నుంచి హైదరాబాద్‌కు ఇవాళ ఆర్టీసీ బస్సులో ఒక మహిళ ఎక్కేముందు బస్సు డ్రైవర్ వాళ్లకు నొప్పులు ఆగవులే అంటూ అసభ్యకరంగా మాట్లాడారు. అసభ్యకరంగా మాట్లాడిన డ్రైవర్‌పై చర్యలు తీసుకోవాలన్నారు. అదే విధంగా ప్రతిరోజూ మహిళల పట్ల అమర్యాదగా ప్రవర్తించిన సిబ్బంది పై జిల్లా కలెక్టర్ చర్యలు చేపట్టాలని వారు కోరుతున్నారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.