VIDEO: అమరావతికి ఆర్యవైశ్యుల భారీ ర్యాలీ

VIDEO: అమరావతికి ఆర్యవైశ్యుల భారీ ర్యాలీ

PLD: అమరావతిలో జరిగే పొట్టి శ్రీరాములు విగ్రహావిష్కరణ వేడుకకు సోమవారం జిల్లా నుంచి ఆర్యవైశ్యులు భారీగా తరలివెళ్లారు. నరసరావుపేటలో ఈ ర్యాలీని ఎమ్మెల్యే చదలవాడ అరవింద్ బాబు జెండా ఊపి ప్రారంభించారు. విగ్రహ ప్రతిష్ఠాపన తెలుగు జాతికి, ఆర్యవైశ్యులకు కూటమి ప్రభుత్వం ఇచ్చిన గొప్ప గౌరవమని ఎమ్మెల్యే ఈ సందర్భంగా పేర్కొన్నారు.