ప్రభుత్వ విప్‌ను కలిసిన నూతన ఎస్ఐ

PDPL: ధర్మారం మండల నూతన ఎస్ఐ పదవీ బాధ్యతలు చేపట్టిన ఎస్ఐ లక్ష్మణ్ సోమవారం ధర్మపురి ఎంఎలీ క్యాంప్ కార్యాలయంలో ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ లక్ష్మణ్ కుమార్ ధర్మారం మండలంలో గంజాయి పట్ల, దొంగతనాల పట్ల ప్రజలకు అవగాహన కల్పించాలని కొన్ని కీలక సూచనలు చేశారు.