VIDEO: వైద్య ఆరోగ్యశాఖ పేలవంపై విస్మయం వ్యక్తం చేసిన ఎమ్మెల్యే

VIDEO: వైద్య ఆరోగ్యశాఖ పేలవంపై విస్మయం వ్యక్తం చేసిన ఎమ్మెల్యే

E.G: తనకు వచ్చిన ఫిర్యాదుల మేరకు అనపర్తి BJP ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి గురువారం ఉదయం రామవరం పీ‌హెచ్‌సీ‌ని తనిఖీ చేశారు. స్థానిక PHC సిబ్బంది పనితీరుపై మరియు జిల్లా ఆరోగ్యశాఖ సిబ్బందిపై ఎమ్మెల్యే విస్మయం వ్యక్తం చేస్తూ పనితీరు పేలవంగా ఉందని నిర్లక్ష్యం చేస్తే ఉపేక్షించేది లేదని అన్నారు.