భార్యపై కత్తితో దాడి..PSలో లొంగిపోయిన భర్త
NLG: భార్యపై భర్త విఛక్షణరహితంగా కత్తితో పొడిచిన ఘటన ఆత్మకూరులో చోటుచేసుకుంది. కంబాలప్లికి చెందిన వెంపటి మహేందర్ అనే వ్యక్తికి తన భార్య దేవికి కొంత కాలంగా గొడవలు జరుగుతున్నాయి. దీంతో ఆత్మకూరులోని తన పుట్టింటికి వెళ్లింది. మహేందర్ అక్కడికి వెళ్లి భార్యపై కత్తితో దాడి చేశాడు. అనంతరం PSలో లొంగిపోయాడు. భార్య పరిస్థితి విషమంగా ఉండడంతో గాంధీ ఆసుపత్రికి తరలించారు.