సిద్దిపేట CPగా విజయ్ కుమార్

సిద్దిపేట CPగా విజయ్ కుమార్

SDPT: పోలీస్ కమిషనర్‌గా ఎస్ఎం విజయ్ కుమార్‌ను రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. వెస్ట్ జోన్ DCPగా పనిచేస్తున్న విజయ్ కుమార్ స్థానంలో డాక్టర్ బి. అనురాధను ఎల్బీ నగర్ DCPగా బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. సిద్దిపేట కమిషనర్‌గా ఆయనకు బాధ్యతలు అప్పగించింది.