VIDEO: నందికంబలతో భక్తుల పాదయాత్ర

VIDEO: నందికంబలతో భక్తుల పాదయాత్ర

NDL: శ్రీశైలం భ్రమరాంబికా దేవిని తమ ఆడపడుచుగా భావించే కన్నడ భక్తులు, ఉగాది బ్రహ్మోత్సవాల సందర్భంగా తమ ఆనవాయితీ ప్రకారం పసుపు, కుంకుమ సారె సమర్పించారు. ఈ క్రమంలో బసవప్రియ, మంజునాథ్ వంటి భక్తులు కాళ్లకు కర్రలు కట్టుకుని, నందికంబలు మోస్తూ వందల కిలోమీటర్ల పాదయాత్ర చేపట్టారు. మంత్రాలయం మీదుగా సాగుతున్న వీరి యాత్ర స్థానికులను విశేషంగా ఆకట్టుకుంటోంది.