పెద్ద స్పీడ్ బ్రేకర్స్‌తో ప్రమాదం
అనకాపల్లి పట్టణం విజయరామరాజుపేట రైల్వే వంతెన వద్ద నిర్మించిన పెద్ద స్పీడ్ బ్రేకర్స్‌తో ప్రమాదాలు జరిగే పరిస్థితులు కనిపిస్తున్నాయని 82, 83 డివిజన్ల కూటమి నాయకులు పేర్కొన్నారు. కొత్తగా వేసిన స్పీడ్ బ్రేకర్స్‌ను గురువారం వారు పరిశీలించారు. రైల్వే కాంట్రాక్టర్ రోడ్ గైడ్‌లైన్స్ పాటించకుండా వీటిని నిర్మించినట్లు పేర్కొన్నారు.