వన సమారాధనలో పాల్గొన్న ఎమ్మెల్యే
NTR: జగ్గయ్యపేట నియోజకవర్గ ఆర్యవైశ్య కార్తీక వన సమారాధన అనఘా టౌన్‌షిప్‌లోని మామిడి తోటలో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే తాతయ్య పాల్గొన్నారు. ఈ సందర్భంగా నియోజకవర్గ అభివృద్ధిలో ప్రతి సామాజిక వర్గం భాగస్వామ్యం ఎంతో అవసరమని తెలిపారు. సమాజం అభివృద్ధి.. నియోజకవర్గ అభివృద్ధికి పునాది అని కొనియాడారు.