పరిశుభ్రత పట్ల అవగాహన కలిగి ఉండాలి: సర్పంచ్ రాజేంద్రప్రసాద్

పరిశుభ్రత పట్ల అవగాహన కలిగి ఉండాలి: సర్పంచ్ రాజేంద్రప్రసాద్

W.G: పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకుంటేనే ఆరోగ్యవంతులుగా జీవించడం సాధ్యమవుతుందని వద్దిపర్రు గ్రామ సర్పంచ్ వడ్లపాటి రాజేంద్ర ప్రసాద్ అన్నారు. పోడూరు మండలం వద్దిపరు గ్రామంలో సోమవారం వద్దిపర్రు-వల్లూరు ప్రధాన రహదారి ప్రక్కన ఉన్న చెత్తను జేసీబీతో శుభ్రం చేయించారు. సమీప కుటంబీకులకు పరిసరాల పరిశుభ్రత పట్ల అవగాహన కల్పించారు.