తొలిరోజు 92.35 పించన్ల పంపిణీ

తొలిరోజు 92.35 పించన్ల పంపిణీ

కోనసీమ: జిల్లాలో ఎన్టీఆర్ సామాజిక భద్రతా పింఛన్లను మొదట రోజు 92.35శతం మేర పంపిణీ చేసినట్లు డీఆర్‌డీఏ పీడీ రాంబాబు తెలిపారు. జిల్లాకు మంజూరైన 1,95,150పింఛన్లకు తొలిరోజు 1,80,215 మందికి రూ.77.33 కోట్లు అందించిన వారు వెల్లడించారు. మిగతా వారికి ఈ రెండు రోజుల్లో అందజేస్తామని ఆయన పేర్కొన్నారు.