VIDEO: నాసిరకం ఇసుకతో అలుగు నిర్మాణ పనులు: బీఆర్‌ఎస్

VIDEO: నాసిరకం ఇసుకతో అలుగు నిర్మాణ పనులు: బీఆర్‌ఎస్

BDK: చండ్రగొండ మండలంలోని ప్రధాన సాగునీటి వనరు వెంగళరావు ప్రాజెక్ట్ అలుగు పునర్నిర్మాణ పనులు నాసిరకంగా సాగుతున్నాయని బీఆర్‌ఎస్ మండల కమిటీ సభ్యులు ఆరోపించారు. శనివారం రైతులతో కలిసి అలుగు పనులను పరిశీలించారు. కాంక్రీట్ పనుల్లో గోదావరి ఇసుక వాడాలని లోకల్ స్టాండ్ ఎలా వాడుతున్నారని ఇరిగేషన్ అధికారులను నిలదీశారు. నాణ్యత పాటించకుంటే కలెక్టర్‌ను కలుస్తామన్నారు.