బాలిక మిస్సింగ్.. కేసు నమోదు
WGL: నగరంలోని కరిమాబాద్‌కు చెందిన యజ్ఞశ్రీ (12) అనే బాలిక నిన్న సాయంత్రం నుంచి కనిపించడం లేదని కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ మేరకు సమీప పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు సమాచారం. బాలిక ఆచూకీ కోసం కుటుంబ సభ్యులు, పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ఎవరికైనా బాలిక గురించి సమాచారం తెలిసినట్లయితే వెంటనే 8686444185 ఫోన్ నెంబర్‌కు చేయాలని కోరారు.