భారత్-కెనడా మధ్య కీలక ఒప్పందాలు
భారత్-కెనడా మధ్య కీలక ఒప్పందాలు జరిగాయి. యురేనియా, పునరుత్పాదక ఇంధన వినియోగంపై ఎంవోయూ కుదిరినట్లు అధికారులు తెలిపారు. సమగ్ర వాణిజ్య భాగస్వామ్యం ఒప్పందం త్వరలో తుది దశకు చేరుకుంటుందని వెల్లడించారు. ఈ మేరకు ప్రధాని మోదీ, కెనడా పీఎం మార్క్ కార్నీ కీలక భేటీ అయినట్లు చెప్పారు.