VIDEO: అహోబిలం బ్రహ్మోత్సవాలకు ప్రత్యేక బస్సులు

VIDEO: అహోబిలం బ్రహ్మోత్సవాలకు ప్రత్యేక బస్సులు

NDL: అహోబిలం శ్రీ లక్ష్మీనరసింహాస్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా భక్తుల సౌకర్యార్థం ఆళ్లగడ్డ డిపో నుంచి 40 ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్లు అసిస్టెంట్ మేనేజర్ శ్రీనివాసులు తెలిపారు. ఆళ్లగడ్డ నుంచి అహోబిలం టికెట్ ధర రూ.40 గా నిర్ణయించారు. భక్తుల కోసం డిపో వద్ద టెంట్లు, తాగునీరు ఏర్పాటు చేశారు. నరసాపురం వద్ద అదనపు స్టాప్ సౌకర్యం కల్పించినట్లు ఆయన వివరించారు.