శ్రీశైలం డ్యాం పదిగేట్లను ఎత్తిన అధికారులు

శ్రీశైలం డ్యాం పదిగేట్లను ఎత్తిన అధికారులు

NDL: శ్రీశైలం జలాశయానికి సోమవారం సాయంత్రం భారీగా వరద నీరు చేరుతోంది. దీంతో డ్యాం 10 గేట్లను పది అడుగుల మేరా ఎత్తి నాగార్జున సాగర్‌కు విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం జూరాల ప్రాజెక్టు నుంచే వరద ప్రవాహం ఉదృతంగా ఉంది. ఈ మేరకు ఇప్పటికే 2,53,819 క్యూసెక్కుల వరద శ్రీశైలానికి చేరగా.. 10 గేట్ల ద్వారా 2,66,060 క్యూసెక్కుల నీరు దిగువకు విడుదల చేశారు.