MI vs KKR హెడ్ టు హెడ్ రికార్డ్స్

MI vs KKR హెడ్ టు హెడ్ రికార్డ్స్

IPL 2026లో ఇవాళ ముంబై, కోల్‌కతా జట్లు ఢీకొననున్న సంగతి తెలిసిందే. ఇందులో గెలిచి సీజన్‌కు శుభారంభం పలకాలని ఇరుజట్లు చూస్తున్నాయి. అయితే గణాంకాల ప్రకారం ముంబైని కట్టడిచేయడం కోల్‌కతాకు కష్టమే. ఇప్పటివరకు తలపడిన 35 సందర్భాల్లో MI 24-11తో KKRపై ఆధిపత్యం చలాయిస్తోంది. అటు ఇవాళ్టి మ్యాచ్ జరిగే వాంఖడేలో MIతో 12 మ్యాచులాడిన KKR రెండింటిలోనే గెలిచింది.