నెల్లూరు జిల్లా టాప్ న్యూస్ @9PM

నెల్లూరు జిల్లా టాప్ న్యూస్ @9PM

✦ దిత్వా తుపాను ఎఫెక్ట్.. జిల్లాకు రెండు రోజులపాటు వర్ష సూచన
✦ గూడూరును నెల్లూరు జిల్లాలో కలపకుంటే రాజకీయాల నుంచి తప్పుకుంటా: ఎమ్మెల్యే పాశం
✦ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన నేపథ్యంలో కృష్ణపట్నం పోర్టుకు రెండో ప్రమాద హెచ్చరిక జారీ
✦ ఎమ్మెల్యే కాకర్లకు పలు సమస్యలపై వింజమూరు ఎస్టీ కాలనీవాసుల వినతి