కథలు వద్దు.. పని చేయండి: MLA

కథలు వద్దు.. పని చేయండి: MLA

NLR: కందుకూరు పట్టణంలో నాలుగో తరగతి ఉద్యోగుల ఫ్లాట్ల రిజిస్ట్రేషన్లలో అధికారులు ఇబ్బందులు పెడుతున్నారంటూ మీడియా ప్రతినిధులు ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు దృష్టికి తీసుకొచ్చారు. స్పందించిన ఎమ్మెల్యే.. సబజిస్ట్రార్‌కు ఫోన్ చేసి లేఅవుట్ మ్యాప్, సబ్డివిజన్ వివరాలు పరిశీలించి వెంటనే రిజిస్ట్రేషన్లు పూర్తి చేయాలని ఆదేశించారు.