పొన్నూరులో 'పొలం పిలుస్తోంది' కార్యక్రమం

పొన్నూరులో 'పొలం పిలుస్తోంది' కార్యక్రమం

GNTR: పొన్నూరు నిడుబ్రోలులో జరిగిన 'పొలం పిలుస్తోంది' కార్యక్రమంలో మండల వ్యవసాయ అధికారి వెంకటేశ్వరరావు మంగళవారం పాల్గొన్నారు. అధిక వర్షాల వల్ల పొలాల్లో నిలిచిన నీటిని బయటికి పంపాలని, ఎకరాకు 35 కేజీల యూరియా, 15 కేజీల పొటాష్ వాడాలని రైతులకు సూచించారు. స్థానిక రైతు సేవా కేంద్రాలలో వ్యవసాయ అధికారుల సూచనలు పాటించాలని ఆయన రైతులకు పిలుపునిచ్చారు.