'విత్తన బిల్లులు సులభతరం చేయాలి'
KMM: కేంద్ర ప్రభుత్వం రూపొందించిన ముసాయిదా విత్తన బిల్లు కార్పొరేట్ కంపెనీల వ్యాపారం సులభతరం చేసి రైతుల పరిహారం కష్టతరం చేసే అవకాశం ఉందని తెలంగాణ రైతు సంఘం జిల్లా కార్యదర్శి బొంతు రాంబాబు అన్నారు. గురువారం ఖమ్మం సుందరయ్య భవన్‌లో సంఘం జిల్లా అధ్యక్షులు మాదినేని రమేష్ అధ్యక్షతన జిల్లా కమిటీ సమావేశం వారు పాల్గొని మాట్లాడారు.