వినాయక చవితిపై ఎస్పీ సూచనలు

వినాయక చవితిపై ఎస్పీ సూచనలు

ELR: ఏలూరు జిల్లాలో వినాయక చవితికి సంబంధించింది మండపం నిర్వాహకులకు ఎస్పీ ప్రతాప్ శివ కిషోర్ మంగళవారం సూచనలు చేశారు. ముందుగా పోలీస్ అనుమతి తీసుకోవాలి. విగ్రహాలు ట్రాఫిక్‌కి ఆటంకం లేకుండా ఏర్పాటు చేయాలి. స్పీకర్లు ఉదయం 6 నుంచి రాత్రి 10 వరకే, భక్తుల కోసం క్యూలైన్లు ఏర్పాటు చేయాలి. రాత్రివేళ కమిటీ సభ్యులు భద్రత చూడాలి. నిమజ్జన సమయం, రూట్ మ్యాప్ తెలపాలి.