కరీంనగర్ జిల్లా టాప్ న్యూస్ @9PM

కరీంనగర్ జిల్లా టాప్ న్యూస్ @9PM

➢ తిమ్మాపూర్ మండలంలో కొనుగోలు కేంద్రాలను ప్రారంభించిన కవ్వంపల్లి
➢ ఆర్టీసీ సమ్మెకు బీజేపీ పూర్తి మద్దతు: డిప్యూటీ మేయర్ యాదగిరి సునీల్ రావు
➢ కరీంనగర్ కొత్త అడిషనల్ కలెక్టర్ (రెవెన్యూ)గా శ్రీనివాస్ రెడ్డి
➢ భగీరథ మహర్షి సంకల్పం నేటి తరానికి ఆదర్శం: కలెక్టర్ చిత్రా మిశ్రా