ఒంటిమిట్ట రామాలయం అభివృద్ధి పనులకు ఆమోదం

ఒంటిమిట్ట రామాలయం అభివృద్ధి పనులకు ఆమోదం

KDP: ఒంటిమిట్ట కోదండ రామాలయం నూతన అభివృద్ధి పనులకు TTD ఛైర్మన్ BR నాయుడు ఆమోదం తెలిపారు. మంగళవారం తిరుమలలో బోర్డు మీటింగ్ అనంతరం ఆయన మాట్లాడారు. కళ్యాణ వేదిక వద్ద జాతీయ రహదారి పక్కనే రూ. 37 కోట్లతో భక్తులకు 100 గదుల భవనాన్ని ఆలయం సమీపంలో రూ 2.9 కోట్లతో భక్తులకు ఆహ్లాదకరమైన వాతావరణ కలిగించేలా వనాన్ని ఏర్పాటు చేసేందుకు ఆమోదం తెలిపినట్లు వివరించారు.