VIDEO: తెల్లవారుజాము నుంచే వాన

PPM: జిల్లాలో సోమవారం తెల్లవారుజాము నుంచి వర్షం కురుస్తోంది. కొద్ది రోజులుగా పడుతున్న వర్షాలకు జిల్లాలోని రిజర్వాయర్లు, చెరువులు నిండుకుండలా ఉన్నాయి. గుంతల రోడ్లు బురదమయం కావడంతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. కొమరాడ, సాలూరు, పాచిపెంట, తదితర మండలాల్లో మోస్తరు వర్షం కురుస్తోంది.