VIDEO: కొనసాగుతున్న సర్పంచ్ ఎన్నికల నామినేషన్ల పరిశీలన
MLG: గోవిందరావుపేట, తాడ్వాయి, ఏటూరునాగారం మండలాల్లో మొదటి విడత సర్పంచ్ ఎన్నికలకు సమర్పించిన నామినేషన్ల పరిశీలన ప్రక్రియ కొనసాగుతోంది. రిటర్నింగ్ అధికారులు, సహాయ రిటర్నింగ్ అధికారులు నామినేషన్లను లోతుగా పరిశీలిస్తున్నారు. అభ్యర్థి తరపున కేవలం ముగ్గురికే అనుమతి ఇస్తూ కఠిన నిబంధనలు అమలు చేస్తున్నారు. నామినేషన్‌పై ఏమైనా అభ్యంతరాలు ఉంటే తెలియజేయాలన్నారు.